ఆత్మహత్య చేసుకునేందుకే బాలికలే కొన్నారా.. ?
హతమార్చే ఆలోచన ఉన్న వారి పనేనా... ?
నర్సంపేట : భూమిక, ప్రియూంక మృతిపై కారణాలు తెలుసుకునే కొద్దీ పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నారుు. హాస్టల్ లో ఉండేందుకు ఆసక్తిలేక ఇంటికి వెళ్లిన వారు తిరిగి హాస్టల్‌కు వెళ్తున్నామని చెప్పి వుల్లంపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులకు తెలియుడంతో వుందలించినట్లు సమాచార. దీంతో వారు ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణరుుంచుకుని వుల్లంపల్లిలోనే వుందుడబ్బా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. లేదంటే విద్యార్థినులను హతవూర్చాలనే ముందస్తు ఆలోచన ఉన్న వారు పథకం ప్రకారమే వుల్లంపల్లికి వెళ్లిన విద్యార్థినులను కలుసుకుని అక్కడే వుందుడబ్బా కొనుగోలు చేసి హతవూర్చిన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సంఘటన స్థలంలో వదిలివెళ్లారా అనే అనువూనాలు వ్యక్తవువుతున్నారుు. వుల్లంపల్లిలోని హరిహర ఫర్టిలైజర్ దుకాణంలో క్రిమిసంహారక వుందు డబ్బాను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.
పోలీసులు అదుపులో పలువురు..
ఈ కేసులో వుల్లంపల్లికి చెందిన ఫర్టిలైజర్ యుజవూనితోపాటు నర్సం పేటకు చెందిన కొందరు యుువకులను, ఆటో డ్రైవర్లను, బాలికల స మీప బంధువులను వేర్వేరుగా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.
మల్లంపల్లిదే మందు డబ్బా ?
Published Thu, Dec 31 2015 1:31 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
Advertisement
Advertisement