'సమాజ అభివృద్ధికి కృషి చేయాలి' | sunitha reddy comments | Sakshi
Sakshi News home page

'సమాజ అభివృద్ధికి కృషి చేయాలి'

Published Fri, May 1 2015 10:07 PM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

sunitha reddy comments

నల్లగొండ(యాదగిరిగుట్ట): సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి అన్నారు. పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు ఆరె యాదగిరిగౌడ్ ఆత్మీయ సన్మానోత్సవ సభను శుక్రవారం గుట్టలో నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా ఉద్యోగులు, పదవీవిరమణ పొందిన ఉద్యోగులు సమాజ సేవలో పాల్గొని సేవలందించాలని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు అంతా అండగా నిలవాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement