'ప్రాజెక్టుల రీడిజైన్కు స్వస్తి పలకాలి' | t.jeevan reddy statement on pranahitha - chevella redesigning | Sakshi
Sakshi News home page

'ప్రాజెక్టుల రీడిజైన్కు స్వస్తి పలకాలి'

Published Sun, Sep 13 2015 6:11 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

t.jeevan reddy statement on pranahitha - chevella redesigning

కరీంనగర్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్.. తోటపల్లి రిజర్వాయర్ రద్దుపై కరీంనగర్లో ఆదివారం రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును యథావిధిగా చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్కు ప్రభుత్వం స్వస్తి పలకాలని సూచించారు. తోటపల్లి రిజర్వాయర్ నిర్దేశించిన ప్రదేశంలోనే నిర్మించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement