జిల్లా కేంద్రాల్లో వసతులు కల్పించాలి | T TDP MP Devender Goud Writes A Letter To CM KCR | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రాల్లో వసతులు కల్పించాలి

Published Fri, Jan 13 2017 5:05 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

జిల్లా కేంద్రాల్లో వసతులు కల్పించాలి - Sakshi

జిల్లా కేంద్రాల్లో వసతులు కల్పించాలి

సీఎంకు దేవేందర్‌గౌడ్‌ లేఖ
సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో మౌలిక వసతులను కల్పించాలని రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్‌ గురువారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కొత్త జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమావేశం కావడానికి సరైన వసతుల్లేవ న్నారు.  పన్నుల ద్వారా సమకూరే ప్రజల సొమ్ము వారికే చెందాలని, ప్రజాదనం ప్రజల అవసరాలకే వినియోగించాలని కోరారు. అన్ని జిల్లాల్లో మౌలిక సదుపాయాలను పెంచి, ఉద్యోగులను భర్తీ చేయాలని దేవేందర్‌గౌడ్‌ కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement