'లక్షా 637 కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్'
'లక్షా 637 కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్'
Published Wed, Nov 5 2014 11:37 AM | Last Updated on Fri, Oct 5 2018 8:48 PM
హైదరాబాద్: లక్షా 637 కోట్ల రూపాయలతో 10 నెలలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టారు. 48648 కోట్ల ప్రణాళిక వ్యయాన్ని, 51989 కోట్ల రూపాయల ప్రణాళికేతర వ్యయాన్ని, 301 కోట్ల రెవెన్యూ మిగులు అంచనా, 17398 కోట్ల రూపాయల ఆర్దిక లోటును బడ్జెట్ లో పెట్టారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కోటిన్నర చొప్పున మొత్తం 234 కోట్లు కేటాయించారు.
నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఈటెల తెలిపారు. వాటర్ గ్రిడ్ కోసం 2వేల కోట్ల రూపాయలు కేటాయించారు. నిర్మాణంలోని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement