రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ | Telangana cabinet to meet tomorrow evening | Sakshi
Sakshi News home page

రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ

Published Sat, Nov 22 2014 2:28 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

Telangana cabinet to meet tomorrow evening

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ ఆదివారం సాయంత్రం అయిదు గంటలకు సమావేశం కానుంది.  ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన  బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29వ తేదీ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement