హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పార్టీ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.
Published Sun, May 31 2015 5:35 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM