హైదరాబాద్ : తెలంగాణలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ .... దాదాపు ముఖ్యమైన శాఖల కార్యదర్శులందరినీ బదిలీ చేశారు. సీసీఎల్ఏగా రేమండ్ పీటర్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా ఎస్పీ సింగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ చందాలను బదిలీ చేశారు.
ఇంకా ఎవరెవరూ ఏ స్థానంలోకి బదిలీ అయ్యారంటే...
సురేష్ చందా స్థానంలో రాజేశ్వర్ తివారీ
పశుసంవర్ధకశాఖ ముఖ్యకార్యదర్శిగా సురేష్ చందా
సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) సెక్రటరీగా అదర్ సిన్హా
హెచ్ఎండీఏ కమిషనర్గా చిరంజీవులు
సాధారణ పరిపాలనశాఖకు శాలినీ మిశ్రాబదిలీ
అటవీశాఖ ముఖ్యకార్యదర్శిగా వికాస్ రాజ్
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ బదిలీ
జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ గా బీ జనార్దన్ రెడ్డి
గిరిజన సంక్షేమశాఖకు సోమేశ్ కుమార్ బదిలీ