'రైతుల కోసం ఫాబ్లెట్ టెక్నాలజీ' | Telangana Govt to provide Icrishat and Technology Fablet for farmers | Sakshi
Sakshi News home page

'రైతుల కోసం ఫాబ్లెట్ టెక్నాలజీ'

Published Thu, Jul 2 2015 7:03 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

రైతుల కోసం ఇక్రిసాట్తో కలిసి టెక్నాలజీ ఫాబ్లెట్ అందించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

హైదరాబాద్: రైతుల కోసం ఇక్రిసాట్తో కలిసి ఫాబ్లెట్ టెక్నాలజీ అందించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఈ ఫాబ్లెట్లో ఉంటుందని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే 'మీ సేవ' సర్వీసుల కోసం మొబైల్ ఆప్లికేషన్ రూపొందించినట్టు ఆయన చెప్పారు.

 

అదేవిధంగా హైదరాబాద్లో సెప్టెంబర్ 18 నుంచి 21 వరకు ఇండియన్ గాడ్జెట్ షోలో 300 కంపెనీలు పాల్గొంటాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement