సాక్షి, హైదరాబాద్ : రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడి మొదలుకాగానే కారు జోరు చూపిస్తోంది. 3 వేల 341 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు దూసుకెళ్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో మొదటి విడతలో మాదిరే కారు స్పీడును కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులతో సహ ఏ పార్టీ అందుకోలేకపోతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 733 టీఆర్ఎస్ మద్దతుదారులు, 70 కాంగ్రెస్ మద్దతుదారులు, ఇతరులు 119 స్థానాల్లో గెలుపొందారు. మరో రెండు గంటల్లో పూర్తి స్థాయి ఫలితాలు రానున్నాయి.
జిల్లాలు | టీఆర్‌ఎస్ | కాంగ్రెస్ | టీడీపీ | బీజేపీ | ఇతరులు |
---|---|---|---|---|---|
ఆదిలాబాద్ | 9 | 11 | 0 | 0 | 51 |
భద్రాద్రి | 21 | 5 | 2 | 0 | 8 |
జగిత్యాల | 22 | 3 | 0 | 0 | 7 |
జనగామ | 30 | 2 | 0 | 0 | 2 |
జయశంకర్ | 14 | 6 | 2 | 0 | 2 |
జోగులాంబ | 15 | 1 | 0 | 0 | 3 |
కామారెడ్డి | 70 | 26 | 0 | 0 | 13 |
కరీంనగర్ | 10 | 1 | 0 | 0 | 4 |
ఖమ్మం | 58 | 4 | 5 | 0 | 8 |
కొమరం భీం | 26 | 5 | 0 | 1 | 3 |
మహబూబాబాద్ | 49 | 5 | 0 | 0 | 0 |
మహబూబ్ నగర్ | 71 | 6 | 0 | 0 | 15 |
మంచిర్యాల | 24 | 4 | 0 | 0 | 3 |
మెదక్ | 61 | 5 | 0 | 0 | 5 |
మేడ్చల్ | 7 | 0 | 0 | 0 | 0 |
నాగర్ కర్నూల్ | 19 | 2 | 0 | 0 | 0 |
నల్గొండ | 51 | 1 | 0 | 0 | 0 |
నిర్మల్ | 21 | 4 | 0 | 0 | 0 |
నిజామాబాద్ | 31 | 2 | 0 | 0 | 1 |
పెద్దపల్లి | 7 | 1 | 0 | 0 | 1 |
రాజన్న | 16 | 0 | 0 | 0 | 0 |
సంగారెడ్డి | 49 | 2 | 1 | 0 | 0 |
సిద్దిపేట | 18 | 0 | 0 | 0 | 0 |
సూర్యాపేట | 24 | 0 | 0 | 0 | 5 |
వికారాబాద్ | 12 | 1 | 0 | 0 | 5 |
వనపర్తి | 17 | 0 | 0 | 0 | 4 |
వరంగల్ రూరల్ | 31 | 2 | 0 | 0 | 0 |
వరంగల్ అర్బన్ | 2 | 0 | 0 | 0 | 0 |
యాదాద్రి | 17 | 0 | 0 | 0 | 0 |
Comments
Please login to add a commentAdd a comment