తెలంగాణ పాలీసెట్ -2015 పరీక్ష ప్రారంభం | Telangana polycet 2015 being | Sakshi
Sakshi News home page

తెలంగాణ పాలీసెట్ -2015 పరీక్ష ప్రారంభం

Published Sun, May 31 2015 11:00 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

Telangana polycet 2015 being

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కోసం నిర్వహిస్తున్న పాలీసెట్ -2015 పరీక్ష  ఆదివారం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైంది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 248 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం లక్షా 200 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 1.00 గంటకు ముగియనుంది. తెలంగాణ విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ రోజు ఉదయం పాలీసెట్ ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రం ఎస్ -2 విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement