హైదరాబాద్‌లో అర్థరాత్రి వరకూ హోటళ్లకు అనుమతి | Telangana state govt gives permission to run Hotels and Restaurants till 12 mid night | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అర్థరాత్రి వరకూ హోటళ్లకు అనుమతి

Published Thu, May 21 2015 11:05 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM

తెలంగాణ రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు ఇకపై ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నడుపు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు ఇకపై ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నడుపు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ గురువారం ఉత్తర్వు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement