నామినల్‌ రోల్స్‌లో తప్పుల సవరణకు అవకాశం  | tenth class students to correct mistakes in nominal rolls | Sakshi
Sakshi News home page

నామినల్‌ రోల్స్‌లో తప్పుల సవరణకు అవకాశం 

Published Wed, Jan 31 2018 4:06 AM | Last Updated on Wed, Jan 31 2018 4:06 AM

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ వివరాల్లో పొరపాట్లు ఉంటే ఫిబ్రవరి 3లోగా సవరించాలని ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ పరీక్షల విభాగం సూచించింది. విద్యార్థుల పేరు, తల్లిదండ్రుల పేరు, కమ్యూనిటీ, పుట్టిన తేదీ, మీడియం తదితర వివరాలతో కూడిన డాక్యుమెంట్‌ను వెబ్‌సైట్‌లో ((www.bsetelangana.org) ఉంచామని పేర్కొంది. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని సరైన వివరాలతో ఫిబ్రవరి 3, సాయం త్రం 5లోగా డీఈవో కార్యాలయాల్లో ఇవ్వాలని హెచ్‌ఎంలకు సూచించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement