ఫీజులు, స్కాలర్‌షిప్పుల కోసం ఆందోళన | the protest for Fees , scholarships | Sakshi
Sakshi News home page

ఫీజులు, స్కాలర్‌షిప్పుల కోసం ఆందోళన

Published Sat, Dec 19 2015 2:04 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

the protest for Fees , scholarships

ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా మోత్కూర్‌లోని కళాశాలల విద్యార్థులు శనివారం తరగతులు బహిష్కరించి, తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్రా శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement