పోలీస్‌ స్టేషన్‌ నుంచి ముగ్గురు నిందితుల పరారీ! | the three accused escape in gatkeskar police station | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌ నుంచి ముగ్గురు నిందితుల పరారీ!

Published Thu, Mar 9 2017 10:12 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు.

హైదరాబాద్‌: పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు. రాచకొండ కమిషనరేట్‌ ఘట్కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సెల్‌ఫోన్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.  పోలీసుల కళ్లుగప్పి ముగ్గురు నిందితులు తప్పించుకుపోయారు. ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement