రంగారెడ్డి జిల్లా దోమ మండలం దొంగంకెపల్లి గ్రామంలో ఓ యువరైతు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలానికి సమీపంలో చెట్టుకు ఉరేసుకోగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.