ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం... ముగ్గురి మృతి | Three died in a accint at narsingi outer ring road | Sakshi
Sakshi News home page

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం... ముగ్గురి మృతి

Published Thu, Jul 2 2015 7:07 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Three died in a accint at narsingi outer ring road

హైదరాబాద్ : నగర శివారు ప్రాంతం నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. అంబులెన్స్ ను వేగంగా వెళుతున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మృతులు భారతి(50), విశ్వనాథ్(28), దీపిక(23)గా పోలీసులు గుర్తించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement