నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం | tiger appears in nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం

Published Fri, Feb 20 2015 8:58 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

tiger appears in nizamabad

నిజామాబాద్: చిరుతదాడిలో మూడు వీధికుక్కలు గాయపడ్డాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిక్నూరు మండలం పెద్దాయిపల్లి గ్రామంలో జరిగింది. గురువారం ర్రాతి ఈ దాడి జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటినపెద్దపల్లికి చేరుకొని చిరుత పాదాల ఆనవాళ్లు సేకరించారు. ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందోనని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
(బిక్నూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement