హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీ-హబ్కు శుక్రవారం ముహూర్తం ఖరారైంది. త మేరకు రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం ఉదయం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో భూమిపూజ చేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశోధనలకు అనువైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా టీహబ్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువతకు మరింత ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.