'మన నగరం' పేరుతో టౌన్‌హాలు సమావేశాలు | Town Hall meetings across various circles of Hyderabad from next week says ktr | Sakshi
Sakshi News home page

'మన నగరం' పేరుతో టౌన్‌హాలు సమావేశాలు

Published Mon, Dec 4 2017 1:24 PM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

 Town Hall meetings across various circles of Hyderabad from next week says ktr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఇకపై నేరుగా ప్రజలు, వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎన్జీవోలతో సమావేశాలు నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని ఐటీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇందు కోసం మన నగరం/ అప్నా చహర్‌ పేరుతో టౌన్‌హాలు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వచ్చే వారం నుంచి నగరంలో సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు జరిపి.. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలతో నేరుగా చర్చించనున్నట్టు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. 'మన నగరం' పేరుతో పాటు అందులో చార్మినార్ ఉన్న లోగోలను మంత్రి ఈ సందర్భంగా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement