బావిలో పడ్డ ట్రాక్టర్.. డ్రైవర్ మృతి | Tractor driver killed in a accident | Sakshi
Sakshi News home page

బావిలో పడ్డ ట్రాక్టర్.. డ్రైవర్ మృతి

Published Wed, Jan 6 2016 7:32 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Tractor driver killed in a accident

ప్రమాద వశాత్తు ట్రాక్టర్ బావిలో పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈఘటన బుధవారం రంగారెడ్డి జల్లా కందుకూరు మండలం నేదునూరు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బావిని పూడ్చేందుకు గ్రామానికి చెందిన శ్రీనివాస్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ బావిలో పడి పోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement