
మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతుగా ఆయన భార్యతో పాటు కుమార్తె ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని రామయ్యబౌలిలో శ్రీనివాస్‌గౌడ్ మనుమరాలు సిద్దిక్ష సైతం ప్రచారానికి హాజరైంది. తన తన మనుమరాలితో కలిసి శ్రీనివాస్‌గౌడ్ ప్రచారం పాల్గొనడం ఆకట్టుకుంది.
– జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్)