పది రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ | TS DSC Notification 2017 in 10 Days | Sakshi
Sakshi News home page

పది రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌

Published Thu, Oct 12 2017 5:18 AM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM

TS DSC Notification 2017 in 10 Days  - Sakshi

హన్మకొండ: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ పది రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. హన్మకొండలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 8,792 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన వివరాలను టీఎస్‌పీఎస్సీకి అందించామన్నారు. ఈ జాబితాను టీఎస్‌పీఎస్సీ జిల్లాల వారీగా మరోసారి పరిశీలించి నోటిఫికేషన్‌ జారీ చేయనుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31 జిల్లాలున్నాయని, ఈ జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల నియామకం జరుగుతుందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement