రేపు టీఎస్ లాసెట్ ఫలితాలు విడుదల | TS LAWCET and TS PGCET Results will be released on 5th June | Sakshi
Sakshi News home page

రేపు టీఎస్ లాసెట్ ఫలితాలు విడుదల

Published Thu, Jun 4 2015 7:37 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

TS LAWCET and TS PGCET Results will be released on 5th June

వరంగల్ :  మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ , ఐదేళ్ల లా, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్రంలో గతనెల 19వ తేదీన నిర్వహించిన టీఎస్ లాసెట్, టీఎస్‌ పీజీ సెట్ ఫలితాలను కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి విడుదల చేయనున్నారని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా లాసెట్‌లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను వెల్లడించే అవకాశాలున్నాయని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement