ఆర్టీసీ బస్సు బోల్తా : ఇద్దరికి గాయాలు | Two injured in road accident in nalgonda district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా : ఇద్దరికి గాయాలు

Published Tue, May 17 2016 2:29 PM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

Two injured in road accident in nalgonda district

నల్గొండ : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి...క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. బస్సు మాచర్ల నుంచి నల్గొండ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement