నీటి వృథాను అరికట్టాలి : జీవన్‌రెడ్డి | Water waste should be stopped: Jeevan Reddy | Sakshi
Sakshi News home page

నీటి వృథాను అరికట్టాలి : జీవన్‌రెడ్డి

Published Fri, Mar 23 2018 11:30 AM | Last Updated on Fri, Mar 23 2018 11:30 AM

Water waste should be stopped: Jeevan Reddy - Sakshi

జగిత్యాల:  నీటి వృథాను అరికట్టాలని, అడుగంటిపోతున్న భూగర్భజలాలను రక్షించుకునేందుకు ఇంటికో ఇంకుడుగుంత నిర్మించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జగిత్యాలలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆవరణలో మున్సిపల్‌ ఆధ్వర్యంలో ఇంకుడుగుంత ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి సంరక్షణకు అందరూ పాటుపడాలని కోరారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ సంపత్‌కుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement