ఎన్డీయేకు ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం: కవిత | we will play a constructive role in nda opposition: kalvakuntla kavitha | Sakshi
Sakshi News home page

ఎన్డీయేకు ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం: కవిత

Published Thu, May 22 2014 3:04 PM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM

ఎన్డీయేకు ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం: కవిత

ఎన్డీయేకు ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం: కవిత

కరీంనగర్: ఎన్డీయే ప్రభుత్వానికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఎన్డీయే పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తే పోరాటం చేస్తామని ఆమె గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. తెలంగాణ అమరవీరుల త్యాగఫలితంగానే టీఆర్ఎస్ విజయం సాధించిందని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి సంస్థకు కీలక బాధ్యత వహిస్తూ ముందుకు తీసుకు వెళతామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement