కేసీఆర్ క్షమాపణలు చెప్పి రేవంత్ను వదిలేయాలి | what will happen to revanth that is responsible of kcr: errabelli | Sakshi
Sakshi News home page

కేసీఆర్ క్షమాపణలు చెప్పి రేవంత్ను వదిలేయాలి

Published Sun, May 31 2015 8:04 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

కేసీఆర్ క్షమాపణలు చెప్పి రేవంత్ను వదిలేయాలి - Sakshi

కేసీఆర్ క్షమాపణలు చెప్పి రేవంత్ను వదిలేయాలి

హైదరాబాద్: రేవంత్ రెడ్డికి ఏం జరిగినా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుదే బాధ్యత అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి అరెస్టు అనంతరం టీ టీడీపీ నేతలు డీజీపీ అనురాగ్ శర్మ కలిశారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులంతా తెలంగాణ ద్రోహులేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని చంపే ప్రయత్నం జరుగుతోందంటూ ఆరోపణలు చేశారు. అసలు రేవంత్ రెడ్డి వద్ద డబ్బే దొరకలేదని, ప్రభుత్వమే కుట్ర చేసిందని చెప్పారు. వెంటనే కేసీఆర్ క్షమాపణలు చెప్పి రేవంత్ రెడ్డిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement