వివాహేతర సంబంధాలు మనుషులను దారుణంగా మార్చేస్తున్నాయి.
వివాహేతర సంబంధాలు మనుషులను దారుణంగా మార్చేస్తున్నాయి. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను అతడి భార్యే చంపినట్లు పోలీసులు తెలిపారు. నల్లగొండ జిల్లా మాజీ సర్పంచ్ రవి హత్యకేసును పోలీసులు ఛేదించారు.
అతడి భార్యే వివాహేతర సంబంధం కారణంగా అతడిని చంపినట్లు చెప్పారు. ప్రస్తుతం నిందితురాలు పోలీసుల అదుపులో ఉన్నట్లు వెల్లడించారు.