
సాక్షి, హైదరాబాద్: బంజారాహీల్స్‌లో క్యాబ్ డ్రైవర్‌పై ఓ యువతి తిట్లపురాణంతో హల్‌చల్ చేసింది. వెనుక నుంచి వచ్చి బైక్‌ను ఢీ కొట్టిన కోపంతో క్యాబ్ డ్రైవర్‌పై యువతి చేయిచేసుకుంది. అంతటితో ఆగకుండా అతడిపై బూతులతో విరుచుకుపడింది. ఎందుకు కొడతావ్ అని అతను ప్రశ్నిస్తే.. బరాబర్ కొడతాం అంటూ డ్రైవర్‌పై చిందులేసింది. యువతి తిట్లు దగ్గరలోని కెమెరాలో రికార్డయ్యాయి. తనపై చెయిచేసుకుని, బూతులు తిట్టిందని క్యాబ్ డ్రైవర్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment