ప్రభుగౌడ్ను పరామర్శించిన వైఎస్ జగన్ | YS Jagan mohan reddy calls on prabhu goud in apollo hospital | Sakshi
Sakshi News home page

ప్రభుగౌడ్ను పరామర్శించిన వైఎస్ జగన్

Published Thu, Nov 20 2014 1:30 PM | Last Updated on Mon, Oct 8 2018 7:44 PM

ప్రభుగౌడ్ను పరామర్శించిన వైఎస్ జగన్ - Sakshi

ప్రభుగౌడ్ను పరామర్శించిన వైఎస్ జగన్

హైదరాబాద్:   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మెదక్ జిల్లా పార్టీ నేత ప్రభుగౌడ్ ను పరామర్శించారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని...వైఎస్ జగన్ పరామర్శించి, ఆరోగ్యం గురించి ఆరా తీశారు.   ప్రభుగౌడ్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement