
ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌లో శుక్రవారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఇక్కడ ప్రదర్శిస్తున్న‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ సినిమాను భార్య స్నేహారెడ్డి, కుటుంబ సభ్యులు, చిత్ర యూనిట్‌తో కలిసిప్రేక్షకుల మధ్య వీక్షించారు. అర్జున్‌తో కరచాలనం చేసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.
ముషీరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో హీరోఅల్లు అర్జున్ సందడి చేశారు. ఆయన నటించిన ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ మూవీని భార్య స్నేహారెడ్డి, చిత్రయూనిట్‌సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం వీక్షించారు.స్టైలిష్ స్టార్‌ను చూసేందుకు అభిమానులు తరలొచ్చారు.


Comments
Please login to add a commentAdd a comment