దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో భారీ భూకంపం! | 7.2 magnitude quake jolts at South Atlantic Ocean | Sakshi
Sakshi News home page

దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో భారీ భూకంపం!

Published Sun, Jun 29 2014 4:27 PM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది.

వాషింగ్లన్: దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది.  భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.2గా నమోదుగా నమోదైందని అమెరికా వాతవరణ శాఖా ప్రకటించింది.  
 
భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు అమెరికా భూకంప కేంద్రం వెల్లడించింది.  అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌కు 3259 కిలోమీటర్ల దూరంలో దక్షిణ శాండ్‌విచ్‌ దీవుల్లో భూకంప తీవ్రత ఎక్కువగా నమోదైనట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement