అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కు రెండు అంతర్జాతీయ విమానాలు సర్వీసులు దక్కాయి. అహ్మదాబాద్-లండన్, సూరత్- దుబాయ్ అంతర్జాతీయ విమానాలకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఆమోదం తెలిపింది.
ఏఏఐ చైర్మన్ ఎస్ రహేజాతో అహ్మదాబాద్ లో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి సౌరభ్ పటేల్ సమావేశం తర్వాత ఈ మేరకు ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో గుజరాత్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
గుజరాత్ కు రెండు విమాన సర్వీసులు
Published Wed, Sep 10 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement
Advertisement