కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి మోదీ! | AAP to invite PM to Kejriwal's oath-taking ceremony | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి మోదీ!

Published Tue, Feb 10 2015 11:02 PM | Last Updated on Mon, Aug 20 2018 5:33 PM

కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి మోదీ! - Sakshi

కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి మోదీ!

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికార ప్రతినిధి ఆశిష్ కైతాన్ తెలిపారు. ఈనెల 14న ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వాకారం చేయనున్నారు. లోక్ పాల్ అంశంపై సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున సీఎం  పదవికి కేజ్రీవాల్రాజీనామా చేశారు. రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. 

70 సీట్లున్న ఢిల్లీ శాసనసభలో 67 స్థానాల్లో విజయం సాధించి ఆప్ చరిత్ర సృష్టించింది. బీజేపీ కేవలం 3 సీట్లు గెలవగా, కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement