రిలయన్స్ క్లోజ్‌డ్ ఈక్విటీ | Closed-ended equity plans back in favour | Sakshi
Sakshi News home page

రిలయన్స్ క్లోజ్‌డ్ ఈక్విటీ

Published Sun, Nov 17 2013 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM

రిలయన్స్ క్లోజ్‌డ్ ఈక్విటీ

రిలయన్స్ క్లోజ్‌డ్ ఈక్విటీ

రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ క్లోజ్‌డ్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఈనెల 15న ప్రారంభమైన ఈ ఫండ్ ఎన్‌ఎఫ్‌వో ఈనెల 29తో ముగుస్తుంది. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని లార్జ్, మిడ్ క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేసే విధంగా తీర్చిదిద్దారు. ఐదేళ్ళు లాకిన్ పీరియడ్ ఉండే ఈ పథకంలో కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని రూ.5,000గా నిర్ణయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement