హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ నుంచి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ ఫండ్‌ | HDFC Mutual Fund launches India first domestic fund on realty sector | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ నుంచి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ ఫండ్‌

Published Mon, Mar 18 2024 12:25 AM | Last Updated on Mon, Mar 18 2024 12:25 AM

HDFC Mutual Fund launches India first domestic fund on realty sector - Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ మ్యుచువల్‌ ఫండ్‌ సంస్థ తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ రియల్టీ ఇండెక్స్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ ఎన్‌ఎఫ్‌వో మార్చి 21తో ముగుస్తుంది. గత 6–7 ఏళ్లుగా లిస్టెడ్‌ రియల్టీ కంపెనీల ఫండమెంటల్స్, లాభదాయకత మెరుగుపడ్డాయి.

రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, హాస్పిటాలిటీ, సెజ్‌ ప్రాజెక్టుల వ్యాప్తంగా దీర్ఘకాలిక వృద్ధికి రియల్టీ రంగానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ను ప్రతిబింబించే ఈ ఓపెన్‌ ఎండెడ్‌ స్కీములో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉండగలదని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఎండీ నవ్‌నీత్‌ మునోత్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement