బంగ్లాదేశ్లో భారీ అగ్ని ప్రమాదం | Deadly fire at Bangladeshi garment factory, 10 people killed | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్లో భారీ అగ్ని ప్రమాదం

Published Wed, Oct 9 2013 8:48 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Deadly fire at Bangladeshi garment factory, 10 people killed

ఢాకా : బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గజీపూర్‌లోని ఓ వస్త్ర పరిశ్రమలో మంటలు చెలరేగడంతో పదిమంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. ప్యాక్టరీ మూసి ఉన్నా.. అందులో కార్మికులు ఓవర్‌టైమ్‌ డ్యూటీ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఫైర్‌ సిబ్బంది వచ్చే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కార్మికులు మంటల్లో కాలి బూడిద కావడంతో గుర్తించడం కష్టంగా మారింది.  కాగా ఏప్రిల్లో బంగ్లాదేశ్లోనే ఓ గార్మెంట్ ఫ్యాక్టరీ కూలి 1100మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement