తెలంగాణ అంశంపై కాంగ్రెస్లో విభేదాలు నిజమే: చాకో | Differences are true between congress party over Telangana, says PC Chako | Sakshi
Sakshi News home page

తెలంగాణ అంశంపై కాంగ్రెస్లో విభేదాలు నిజమే: చాకో

Published Tue, Dec 10 2013 3:15 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Differences are true between congress party over Telangana, says PC Chako

న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై  కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పిసి చాకో అంగీకరించారు. అయితే కేవలం తెలంగాణ అంశంపై మాత్రమే తమ ఎంపీలు విభేదిస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ అన్నారు . అవిశ్వాస తీర్మానం పెట్టడం తమకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని ఎదుర్కొంటామని, అవిశ్వాస తీర్మానాన్ని ఓడిస్తామని చాకో ధీమా వ్యక్తం చేశారు.

సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు యూపీఏ ప్రభుత్వంపై స్పీకర్ మీరాకుమార్కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కూడా తీర్మానం ఇచ్చాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement