వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలి: కరుణానిధి | DMK chief hails decision to confer Bharat Ratna on Vajpayee | Sakshi
Sakshi News home page

వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలి: కరుణానిధి

Published Thu, Dec 25 2014 1:30 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలి: కరుణానిధి

వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలి: కరుణానిధి

చెన్నై: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడాన్ని డీఎంకే అధినేత ఎం. కరుణానిధి స్వాగతించారు. మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. తనపై వాజపేయికి ఎంతో అభిమానం కనబరిచే వారని గుర్తు చేసుకున్నారు.

పెరియార్ గా సుపరిచితులైన ద్రావిడ నాయకుడు ఈవీ రామస్వామి, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురైకు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 24న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు కరుణానిధి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement