పర్యాటక అభివృద్ధికి 'ఈ-వీసా' విధానం | E-visas at nine airports to boost tourism | Sakshi
Sakshi News home page

పర్యాటక అభివృద్ధికి 'ఈ-వీసా' విధానం

Published Thu, Jul 10 2014 11:49 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

పర్యాటక అభివృద్ధికి 'ఈ-వీసా' విధానం - Sakshi

పర్యాటక అభివృద్ధికి 'ఈ-వీసా' విధానం

దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది పరిచేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అందులోభాగంగా ఈ - వీసా విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. దేశంలోని తోమ్మిది విమానాశ్రయాలలో దశలవారీగా ఈ వీసా విధానాన్ని అమలు చేస్తామన్నారు. 2014 -15 సంవత్సర ఆర్థిక బడ్జెట్ను జైట్లీ ప్రవేశపెట్టారు. ఈ - వీసా విధానంతో 'వీసా ఆన్ ఎరైవల్' సులభతరం అవుతుందని జైట్లీ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement