కార్పొరేట్ విద్యాసంస్థల దిష్టిబొమ్మ దహనం | effigy to cremate of corporate educational institutions | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ విద్యాసంస్థల దిష్టిబొమ్మ దహనం

Published Tue, Aug 18 2015 7:53 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

effigy to cremate of corporate educational institutions

రాజంపేట్(వైఎస్సార్): కార్పొరేట్ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం రాజంపేట పట్టణంలోదిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలతో కుమ్మక్కు కాకుండా విద్యార్థినీల ఆత్మహత్యకు కారణమైన కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement