విదేశీ పెట్టుబడులపై ‘అసహన’ ప్రభావం: కిరణ్ మజుందార్ | Foreign investment on the 'impatient' effect: Kiran Mazumdar | Sakshi
Sakshi News home page

విదేశీ పెట్టుబడులపై ‘అసహన’ ప్రభావం: కిరణ్ మజుందార్

Published Mon, Nov 2 2015 3:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

విదేశీ పెట్టుబడులపై ‘అసహన’ ప్రభావం: కిరణ్ మజుందార్ - Sakshi

విదేశీ పెట్టుబడులపై ‘అసహన’ ప్రభావం: కిరణ్ మజుందార్

న్యూఢిల్లీ: రచయితల ఆందోళనలకు మద్దతుగా మాట్లాడిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తిని మరిన్ని ‘బిజినెస్’ గొంతుకలు సమర్థించాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలపై ప్రధాని చర్యలు తీసుకోకపోతే.. దేశంలోకి రావాల్సిన విదేశీ పెట్టుబడులపై ప్రభావం ఉంటుందని బిజినెస్ లీడర్ కిరణ్ మజుందార్ షా, ఆర్థికవేత్త మేఘనాథ్ దేశాయ్ అన్నారు. ‘పెట్టుబడిదారులు సామరస్య వాతావరణాన్ని కోరుకుంటారు. ఆ పరిస్థితులు కల్పించకపోతే కష్టమే’ అని అన్నారు. హేతువాదుల హత్యకు బీజేపీతో సంబంధం లేదని, కొందరు బీజేపీ మంత్రులు, ఎంపీలు ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే ఈ పరిస్థితులకు కారణమయ్యాయని దేశాయ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement