గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు:ఇంటికి వెళ్లకూడదని షరతులు | gali janardhan reddy gets interm bail for five days | Sakshi
Sakshi News home page

గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు:ఇంటికి వెళ్లకూడదని షరతులు

Published Mon, Feb 17 2014 4:07 PM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM

గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు:ఇంటికి వెళ్లకూడదని షరతులు

గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు:ఇంటికి వెళ్లకూడదని షరతులు

బెంగళూరు: ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్థన్ రెడ్డికి బెంగళూరు కోర్టు తాత్కాలిక బెయిల్ మంజారు చేసింది. ఆరోగ్యం సరిగా లేని కారణంగా బెయిల్ మంజూరు చేయాలని జనార్థన్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారించిన కోర్టు.. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో ఐదు రోజులు ఉండేందుకు గాను బెయిల్ ను మంజూరు చేసింది. కాగా, ఇంటికి వెళ్లడానికి ఎటువంటి అనుమతి లేవని షరతులు విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement