మధ్యప్రదేశ్ రైలు ప్రమాద హెల్ప్ లైన్ నంబర్లు | helpline numbers announced for madhya pradesh train derailment | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్ రైలు ప్రమాద హెల్ప్ లైన్ నంబర్లు

Published Wed, Aug 5 2015 6:30 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

మధ్యప్రదేశ్ రైలు ప్రమాద హెల్ప్ లైన్ నంబర్లు

మధ్యప్రదేశ్ రైలు ప్రమాద హెల్ప్ లైన్ నంబర్లు

మధ్యప్రదేశ్ రైలు ప్రమాద దుర్ఘటనకు సంబంధించి పశ్చిమ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 160 కిలోమీటర్ల దూరంలోని ఖిర్కియా-హర్దా స్టేషన్ల మధ్య మాచక్ నదిపై బ్రిడ్జిని దాటుతూ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు అర్ధరాత్రి పట్టాలు తప్పి, రెండు రైళ్ల ఇంజన్లతో పాటు ఏకంగా పదికి పైగా బోగీలు నదిలోకి పడిపోయిన విషయం తెలిసిందే. 
 
హెల్ప్ లైన్ నంబర్లు:
 
ముంబై: 02225280005
భోపాల్: 0755 4001609
హర్దా: 09752460088
బీనా: 07580 222052
ఇటార్సి: 07572 241920
కళ్యాణ్: 02512311499
థానె: 0225334840

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement