హైదరాబాద్ మహిళకు ఐసిస్‌తో సంబంధాలు! | Hyderabad women relationships with Isis! | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ మహిళకు ఐసిస్‌తో సంబంధాలు!

Published Sat, Dec 12 2015 2:56 AM | Last Updated on Wed, Aug 15 2018 7:18 PM

Hyderabad women relationships with Isis!

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన మహిళకు ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అరెస్టయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ సిరాజుద్దీన్‌తో సంబంధముందని భావిస్తున్న ఆ మహిళపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ‘ఆమె.. ఆన్‌లైన్‌లో ఐసిస్ సానుభూతిపరులతో నిత్యం సంభాషిస్తున్నట్లు తెలుస్తోంది.  కుటుంబసభ్యుల సాయంతో ఆమెను ఆ ప్రభావం నుంచి తప్పించడానికి కృషి చేస్తున్నామని’ ఓ అధికారి ఒకరు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement