'ఇక పెళ్లయ్యే ఛాన్స్ లేదు' | I am not yet married, no scope now, says Uma Bharti | Sakshi
Sakshi News home page

'ఇక పెళ్లయ్యే ఛాన్స్ లేదు'

Published Thu, Aug 13 2015 5:04 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

'ఇక పెళ్లయ్యే ఛాన్స్ లేదు'

'ఇక పెళ్లయ్యే ఛాన్స్ లేదు'

న్యూఢిల్లీ: తాను పెళ్లి చేసుకోలేదని, తన జీవితంలో వివాహానికి చోటు లేదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. లోక్ సభ స్పీకర సుమిత్రా మహాజన్ పొరపాటుగా శ్రీమతి' అని సంబోధించడంతో ఆమె ఈ విధంగా స్పందించారు. సభలో ప్రకటన చేయడాలని కోరుతూ ఉమాభారతిని శ్రీమతిగా పేర్కొన్నారు. దీనిపై ఉమాభారతి వెంటనే స్పందించారు.

'నేను ఇప్పటికి వరకు పెళ్లి చేసుకోలేదు. భవిష్యత్ లో కూడా ఆ అవకాశం లేదు. అక్కడ వేకెన్సీ బోర్డు లేదని' ఉమాభారతి అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. స్పీకర్ పొరపాటుకు క్షమాపణ చెప్పి తమ మాటను సవరించుకున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన 56 ఏళ్ల ఉమాభారతిని ' సాధ్వి'గా పేర్కొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement