చర్చకు నేను సిద్ధం | I'm ready for debate - sushma | Sakshi
Sakshi News home page

చర్చకు నేను సిద్ధం

Published Wed, Jul 22 2015 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

చర్చకు నేను సిద్ధం

చర్చకు నేను సిద్ధం

లలిత్‌మోదీకి సాయం చేసిన వివాదంలో చిక్కుకున్న కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్.. ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ‘‘తొలి రోజునే చర్చ చేపట్టటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ విషయాన్ని రాజ్యసభకు తెలపాలని నేను జైట్లీని కోరాను. ఆయన సభకు తెలియజేశారు. విపక్షస్పందన కోసం మేం వేచిచూస్తున్నాం’’ అని ఆమె ట్వీట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement