భారత్ టెస్టు: తొలిరోజే రూట్‌దే.. !
అతను 124 పరుగులు చేసి ఔటవ్వగా.. మరో బ్యాట్స్‌మన్ మొయిన్ అలీ 99 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి తోడుగా 19 పరుగులతో బేన్‌స్టోక్స్ క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీసుకోగా.. రవీంద్ర జడ్డేజా, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ 21 పరుగులు చేయగా, హమీద్ 31, డకెట్ 13 పరుగులు చేశారు.