సూపర్‌ ఫీచర్స్‌తో చౌకగా..! | intex launches new smartphone at rs.5,799 | Sakshi
Sakshi News home page

సూపర్‌ ఫీచర్స్‌తో చౌకగా..!

Published Mon, Jan 23 2017 9:21 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

సూపర్‌ ఫీచర్స్‌తో చౌకగా..!

సూపర్‌ ఫీచర్స్‌తో చౌకగా..!

న్యూఢిల్లీ: స్మార్ట్‌ ఫోన్ల తయారీదారు ఇంటెక్స్‌ బడ్జెట్‌ ఫోన్‌ ను ప్రవేశపెట్టింది. ఇంటెక్స్‌ క్లౌడ్‌ స్టైల్‌ 4జీ పేరుతో  ఈ ఫోన్‌ను విడుదల చేసిన ఇంటెక్స్‌ ధర రూ.5,799లుగా పేర్కొంది. త్వరలోనే ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. షాంపేన్‌, గ్రే కలర్స్‌లో ఈ ఫోన్‌ లభించనుంది. 
ఫీచర్లు
* 8ఎంపీ వెనుక కెమెరా
* 5ఎంపీ ముందు కెమెరా
* 5 అంగుళాల తెర
* 1.3గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌
* 1జీబీ ర్యామ్‌
* డ్యుయల్‌ సిమ్‌
* 8జీబీ స్టోరేజీ (మైక్రోఎస్‌ఈ కార్డు ద్వారా 32జీబీ వరకు)
* 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement